सुरवाणी-कथावनी-6 बोपदेवः
पुरा एकस्मिन् गुरुकुले बोपदेवो नामा एकः छात्रः
पठति स्म । सः मन्दबुद्धिः आसीत् ।
There was a student named Bopadeva in a gurukula. He was
dull-witted.
పూర్వం ఒకానొక గురుకులంలో బోప దేవుడనే పేరు గల ఒక విద్యార్థి
చదువుతూ ఉండే వాడు. అతడు మంద బుద్ధి.
गुरुणा बहुवारम्
उक्तेऽपि विषयाः तस्य मनसि न तिष्ठन्ति स्म ।
Even when the guru told him numerous times, things would not
stand in his mind.
గురువు చేత చాలా సార్లు చెప్పబడినప్ప టికీ విషయములు అతని యొక్క
మనసులో నిలిచేవి కావు.
अतः अन्ये सहपाठिनः 'मन्दः
मन्दः' इति तं वारं वारं परिहसन्ति स्म।
Hence, other co-students would laugh upon him
calling, ‘dullard, dullard’
అందుచేత ఇతర తోటి విద్యార్థులు 'మందుడు' 'మందుడు' అని అతనిని పరిహసించేవాళ్ళు.
गुरुणा ‘एवं मा कुर्वन्तु’ इति
तान् उक्तेऽपि गुरुम् अभितः विहाय अन्यस्मिन्
समये एवमेव कुर्वन्तः आसन्।
Even though the guru would tell them, ‘do not do so’, they would leave the
times when guru was around, and in other times continue to do so.
గురువు చేత అలా చేయవద్దు అని వారికి చెప్పబడినప్పటికీ,
గురువు
ఎదురుగా విడిచి పెట్టి ఇతర సమయాలలో అలాగే చేస్తూ ఉండినారు.
एतेन दुःखितः सः यत्र कुत्रापि प्राणत्यागं करोमीति
विचार्य गुरुकुलं त्यक्त्वा ग्राममेकम् उपगतः ।
Pained by this, and with a thought to give up his life, he
left the gurukula and reached a village.
దీని వల్ల దుఃఖితుడై అతను ఎక్కడో అక్కడ ప్రాణత్యాగం చేస్తాను
అని ఆలోచించి గురుకులాన్ని విడిచి పెట్టి గ్రామం ఒక దానిని సమీపించాడు.
तत्र बृहत् कूपमेकं दृष्ट्वा, ‘एतदेव मम प्राणत्यागाय समीचीनं स्थानम्’ इति विचार्य समीपं गतवान् ।
He saw a well there and thinking that this is the apt place
for giving up my life, he approached it.
అక్కడ పెద్ద బావిని ఒకదానిని చూసి ఇదే నా ప్రాణ త్యాగానికి సరియైన
స్థానం అని తలచి దగ్గరకు వెళ్ళాడు.
तत्समये तत्र नाना स्त्रियः कूपात् जलम् उद्धरिष्यन्त्यः आसन् ।
At that time, several women were drawing water
from the well.
ఆ వేళలో అక్కడ అనేకులు స్త్రీలు బావి నుండి నీళ్ళు తోడుకుంటూ
ఉన్నారు.
तासु एका महिला एतं रुदन्तं बालकं पश्यन्ती समीपमागत्य- “त्वं कस्मात् आगतः, किं तव दुःखकारणं,
कुत्र गन्तुमिच्छसि, किं तव नाम?” इत्यादि पृष्टवती।
A woman among them, seeing this crying boy, came near and
asked- “Where did you come from? What is the point of your grief? Where are you
going? What is your name?” etc.
వాళ్ళలో ఒక మహిళ ఆ ఏడుస్తున్న బాలుణ్ణి చూస్తూ దగ్గరికి వచ్చి'
నువ్వు
ఎక్కడి నుండి వచ్చావు; ఏమిటి నీ దుఃఖ కారణం, ఎక్కడికి పోవాలని కోరుతున్నావు,
ఏమిటి
నీ పేరు? మొదలైనవి అడిగింది.
तस्याः प्रीतिपूर्वक वचनानि आकर्ण्य सः सर्वं तस्यै
न्यवेदयत् ।
Having heard her loving words, he told everything to her.
ఆమె యొక్క ప్రీతి పూర్వకమైన వచనాలను విని అతను సర్వమూ ఆమె (కు)
కొరకు నివేదించాడు.
सा तं समाश्वास्य एवं उक्तवती-
She consoled him and said thus-
ఆమె అతనిని ఓదార్చి ఇలా చెప్పింది-
“भो बाल, अत्र पश्य,
प्रत्यहं अत्र अनेकाः महिलाः आगत्य कूपात् जलमुद्धृत्य पूर्णं घटं स्थापयन्ति।
एवं कालो गतः ।
“O lad, look here. Everyday many women come here, draw water
from the well, and put the filled pot. Thus time passed.
“ఓ బాలకా,
ఇక్కడ
చూడు, ప్రతి
రోజూ ఇక్కడ అనేకులు మహిళలు వచ్చి బావి నుండి నీళ్లు తోడు కుని నిండిన కుండలను ఉంచుతారు.
ఇలా కాలం గడిచింది.
सततं घटस्थापनेन अत्रस्थे अश्मनि गर्तं जातम् ।
By keeping the pot continuously, there formed a hollow in the stone here.
ఎప్పుడూ కుండలు పెట్టటం వల్ల ఇక్కడ ఉన్న రాతిలో గుంట పడింది.
वस्तुतः अश्मा तु बहु कठिणः, तथापि एवं भूतोऽत्र।
In fact, a stone is very hard, still it happened here so.
సహజంగా రాయైతే చాలా గట్టిది; అయినా కూడా ఇలా జరిగింది
ఇక్కడ.
तथा च पाषाणे एव एतादृश-परिवर्तनं दृष्टुं शक्यते चेत् किं तव बुद्धौ
न भवति?
Similarly, if such a change could be viewed in a stone, will
it not occur in your mind/intellect?
అలా పాషాణంలోనే ఇటువంటి మార్పు చూడగలిగితే ఏమి నీ బుద్ధిలో (మార్పు) కలుగదా?
अहर्निशं यावच्छक्यं भवति
तावत् अध्ययनं कुरु।
You study day and night as much as possible.
అహోరాత్రులు ఎంత శక్యమో అంత అధ్యయనం చెయ్యి.
एतादृश-नीचविचाराणि कदापि चित्ते मा कुरु।
Do never let such low thoughts occur in your mind.
ఇటువంటి తక్కువ ఆలోచనలను ఎప్పటికీ మనసులో చెయ్యకు.
एवं सा स्त्री तस्य मनसि बहुधा विश्वासं पूरयितवती।
Thus the woman filled his mind with lot of confidence.
ఇలా ఆ స్త్రీ అతని మనసులో చాలా నమ్మకాన్ని నింపింది.
ततः भूयः गुरुकुलं गतः सः बोपदेवः श्रद्धया शास्त्राण्यनेकानि
अधीत्य व्याकरणग्रन्थानां कृते अध्ययनसौकर्याय भाष्यमपि
रचितवान् ।
Then, Bopadeva went back to the gurukula, and having studied
the Vyākaraṇa scriptures he also wrote commentary also to facilitate the
understanding.
అక్కడి నుండి గురుకులానికి వెళ్లి అతను బోపదేవుడు శ్రద్ధగా శాస్త్రాలు
అనేకం అధ్యయనం చేసి వ్యాకరణ గ్రథాల కొరకు అధ్యయన సౌకర్యం కొరకు భాష్యాన్ని కూడా వ్రాశాడు.
प्रत्येकः जीवः अपि बुद्ध्या, स्वभावेन, शरीरेण वा भिन्नः इति मध्वाचार्याणामुक्तिः
।
ప్రతి ఒక్క జీవి కూడా బుద్ధి చేత, స్వభావం చేత,
శరీరం
చేతనూ భిన్నం, అని మధ్వాచార్యుల యొక్క మాట.
भगवत्सृष्टौ एकरूपता न कुत्रापि। केचन एकपाठिनः ,
अपरे बहुपाठिनः भवन्ति।
భగవంతుడి సృష్టిలో ఒకేరకంగా ఉండదు ఎక్కడా కూడా.కొందరు ఒక సారి
పఠించే వారు (గ్రహిస్తారు),ఇంకొందరు చాలా సార్లు పఠించే( గ్రహిస్తారు) వారు ఉంటారు.
दृढचित्तेन बहुयत्ने कृते कमपि विषयं अवगन्तुं शक्यते।
मनः स्थैर्यं तत्र कारणं भवति।
ధృఢ చిత్తంతో చాలా ప్రయత్నం చేసి ఏ విషయమైనా కూడా అవగాహన చేసుకో
గలుగుతారు.మన స్థైర్యం అక్కడ కారణమై ఉంటుంది.
संस्कृतम्- श्रीनिधिः अभयङ्करः
English - Usha Rani Sanka
తెలుగు సేత - పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి