सुरवाणी-कथावनी-4. भक्तः पुण्डरीकः
पुराकाले दक्षिणे भारते पुण्डरीकः इति कश्चन महान्
भक्तः आसीत् ।
In olden days, in South India, there was a
great devotee named Puṇḍarīka.
పూర్వకాలంలో దక్షిణభారతంలో పుండరీకుడు అని ఒక మహాభక్తుడు ఉండేవాడు.
सः प्रतिदिनं तस्य मातापित्रोः श्रद्धया भक्त्या
च सेवां करोति स्म ।
He used to serve his
mother and father everyday with great śraddhā.
అతను ప్రతి రోజూ తన మాతాపితల సేవను శ్రద్ధతో భక్తితో చేస్తూ
ఉండేవాడు.
मातापित्रोः तस्य भक्तिः जगति प्रसिद्धा आसीत् ।
His devotion towards parents was well-known in the world.
మాతా పితల యొక్క అతని భక్తి జగత్ప్రసిద్ధమైంది.
मातापित्रोः तस्य भक्तिं दृष्ट्वा एकदा स्वयं भगवान्
अपि तेन पुण्डरीकेन सह मेलितुम् आगतवान् आसीत् ।
Once, on seeing his bhakti, Bhagavān himself came to meet Puṇḍarīka.
తల్లిదండ్రుల యొక్క అతని యొక్క భక్తిని చూసి స్వయంగా భగవంతుడు
కూడా ఆ పుండరీకుడితో కలవడానికి వచ్చాడు.
यदा भगवान् तस्य गृहम् आगतवान् आसीत् तदा सः तस्य
मातापित्रोः सेवायां निमग्नः आसीत्।
When Bhagavān came to his house, then he was
immersed in service of his parents.
ఎప్పుడు భగవంతుడు అతని ఇంటికి వచ్చాడో అప్పుడు అతను తల్లిదండ్రుల
సేవలో మునిగి ఉన్నాడు.
अतः सः भगवन्तं दृष्ट्वा तम् उपवेष्टुम् एकाम् इष्टिकां
दत्वा उक्तवान्।
Hence he saw Bhagavān and
gave him a brick to sit and said-
అందుచేత అతను భగవంతుణ్ణి చూసి, ఆయన కూర్చోడానికి ఒక
ఇటుకను ఇచ్చి అన్నాడు--
प्रभो! अस्याम् इष्टिकायां किञ्चित् विश्रामं करोतु,
अहम् इदानीं मातापित्रोः सेवायां निरतः अस्मि ।
“God, please rest on this brick for a while. I am still involved in service
of my parents.
ప్రభూ! ఈ ఇటుక (మీద) యందు కొంచెం విశ్రాంతి తీసుకో! నేను ఇప్పుడు మాతాపితరుల సేవలో ఏకాగ్రతతో ఉన్నాను.
किञ्चित् पश्चात् अहं भवता सह वार्तालापं करिष्यामि
इति ।
After a while, I shall
talk to you.”
కొంచెం సేపైన తరువాత నేను నీతో మాట్లాడుతాను, అన్నాడు.
पितरौ प्रति तस्य भक्तिं दृष्ट्वा भगवान् अतीव प्रसन्नः
अभवत् ।
On seeing his love towards his parents, Bhagavān was very
pleased.
పితరుల పట్ల అతని యొక్క భక్తిని చూసి భగవంతుడు చాలా ప్రసన్నుడైనాడు.
यावत् पर्यन्तं सः पुण्डरीकः न आगतवान् आसीत् तावत्
पर्यन्तं सः भगवान् इष्टिकायाः उपरि स्थित्वा तस्य प्रतीक्षां कुर्वन् आसीत् ।
Till Punḍarīka didn’t arrive, Bhagavān sat on the brick and
waited for him.
ఎప్పటి వరకు పుండరీకుడు రాలేదో అప్పటి వరకు భగవంతుడు ఇటుక మీద
ఉండి అతని కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు.
पितरौ सेवां समाप्य पुण्डरीकः बहिः आगत्य भगवन्तं
नमस्कृतवान् ।
Having completed his service Puṇḍarīka came out and saluted
Bhagavān.
పితరుల సేవ ముగించి పుండరీకుడు బయటకు వచ్చి భగవంతుడికి నమస్కరించాడు.
तस्य भक्त्या सेवाया च सन्तुष्टः भगवान् आदिष्टवान्-
“हे पुण्डरीक! कमपि वरं याचताम्।” इति ।
Bhagavān was pleased with his devotion and
service and ordered him- “O Puṇḍarīka, seek a boon.”
అతని యొక్క భక్తికి, సేవకున్నూ సంతుష్టి చెంది
భగవంతుడు ఆదేశించాడు-ఓ పుండరీకా! ఏదైనా వరం కోరుకో, అని.
तदा पुण्डरीकः वररूपेण भगवन्तं सर्वदा तस्मिन् स्थाने
प्राप्तुम् ऐच्छत् ।
Then Puṇḍarīka wanted Bhagavān to remain in that place, as a
boon.
అప్పుడు పుండరీకుడు వరం రూపంలో భగవంతుణ్ణి ఎప్పుడూ అదే స్థానంలో
పొందాలని ఇచ్చగించాడు.
भगवान् तथास्तु इत्युक्त्वा ततः निरगच्छत् ।
Bhagavān said, let it be so, and went away.
భగవానుడు తథాస్తు అని, అక్కడినుంచి వెళ్లిపోయాడు.
भीमा (चन्द्रभागा) इति नद्याः तीरे पण्डरपुरस्य मन्दिरे
श्रीविट्ठल इति नाम्ना भगवान् अद्यापि विद्यमानः अस्ति ।
On the banks of the river Bhīmā (Chandrabhāgā),
in the temple of Paṇḍaripura even today Bhagavān is present.
భీమా (చంద్రభాగ) నదీ తీరాన పండరీపురం యొక్క మందిరంలో శ్రీ విఠల
అనే పేరుతో భగవంతుడు నేటికీ ఉన్నాడు.
भक्तः पुण्डरीकः एव अस्य मन्दिरस्य प्रतिष्ठापकः
इति सर्वे जानन्ति ।
Everyone knows that the devotee, Puṇḍarīka established the
temple.
భక్త పుండరీకుడే ఆ మందిరం యొక్క ప్రతిష్ఠాపకుడు అని అందరికీ
తెలుసు.
संस्कृतम्- प्रदीपनाथः
English- Usha Rani Sanka
తెలుగు సేత - పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి