सुरवाणी-कथावनी-3. परचिन्तनम्
मोहनः पत्रालये पत्रवाहकार्यं करोति स्म ।
Mohan was working in the post-office as a post-man.
మోహన్ పత్రాలయంలో (తపాలా కార్యాలయం) పత్ర వాహకుడిగా (తపాలా బంట్రోతు)
పని చేస్తుండేవాడు.
तस्मिन् समये पत्रवाहः सर्वत्र पादाभ्याम् एव गत्वा
पत्रवितरणं कुर्वन्नासीत् ।
In those times, postman used to go everywhere on foot and
distribute letters.
ఆ కాలంలో పత్ర వాహకులు అంతటా కాలి నడక తోనే వెళ్లి ఉత్తరాలు
పంచేవాళ్ళు.
वाहनसौकर्यम् अद्यतनरीत्या
तत्काले नासीत् ।
There was no facility of
vehicle in those times, as these days.
వాహన సౌకర్యం ఇప్పుడు ఉన్నట్లు ఆ కాలంలో లేదు.
जनाः अपि सर्वान् विषयान् पत्रे विलिख्य पत्रद्वारा
व्यवहरन्ति स्म। जङ्गमदूरवाणी तदा न उपयुज्यते स्म।
People used to write all the things in letter, and
communicate through letters. Mobile was not used in then.
జనం కూడా అన్ని విషయాలను ఉత్తరాలలో వ్రాసి ఉత్తరాల ద్వారా వ్యవహరించే
వాళ్ళు. చర వాణీ అప్పుడు ఉపయోగంలో లేదు.
एकस्मिन् दिने मोहनस्य कार्यालयं प्रति एकं पत्रम्
आगतम् ।
One day, a letter came to Mohan’s office.
ఒకానొక రోజున మోహన్ యొక్క కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది.
तत्र लिखितं पत्रसङ्केतं दृष्ट्वा मोहनः किञ्चित्
चिन्तातुरः अभूत्।
Seeing the address there, Mohan became a little
anxious.
అక్కడ వ్రాసి ఉన్న ఉత్తరం విలాసం చూసి మోహన్ కొంచెం చింత పొందాడు.
तत् पत्रं दातुं ग्रामात् बहुदूरं गमनम् आवश्यकम् आसीत् ।
To give that letter, it was necessary to travel a long
way.
ఆ ఉత్తరం ఇవ్వడానికి గ్రామం నుండి చాలా దూరం పోవటం అవసరమై ఉండింది.
मोहनस्तु तद्दिने यावछ्चीघ्रं सर्वाणि कार्याणि समाप्य
तत्पत्रं स्वीकृत्य क्षेत्रस्य पार्श्वस्थ मार्गमाश्रित्य गच्छति स्म।
Mohan completed his tasks as soon as possible, took that letter, and went
through the way beside the fields.
మోహన్ ఆరోజు వీలైనంత త్వరగా అన్నీ పనులనూ ముగించి ఆ ఉత్తరాన్ని
తీసుకుని పొలం పక్క దారి పట్టి వెళ్ళాడు.
सूर्यस्य तापः प्रतिक्षणं वर्धते स्म।
The sun’s heat was increasing every moment.
సూర్యుని యొక్క తాపం ప్రతి క్షణం పెరుగుతూ ఉండింది.
अस्ताचलं गन्तुं उद्युक्तः रविः उपर्युपरि गच्छन्
जनान् बाधते स्म ।
The sun who was zealous to go to the setting
(west) hill was going above and troubling people.
అస్తగిరికి చేరటానికి ఉద్యుక్తుడైన సూర్యుడు పై పైకి వెళ్తూ
జనాన్ని బాధిస్తూ ఉండినాడు.
तथापि यथाकथञ्चित् कष्टेन मोहनः तत्स्थलं गतवान्
।
In spite of that, Mohan went there with great difficulty.
అలాగే ఎలాగో అలాగ కష్టపడి మోహన్ ఆ చోటికి వెళ్ళాడు.
यदा मोहनः गृहात् बहिः स्थितः तदा तस्य शरीरात् स्वेदबिन्दवः
प्रवाहरूपेण पतन्ति स्म।
When Mohan stood outside the house, sweat-drops rolled from
his body like a flow.
ఎప్పుడు మోహన్ ఇంటి బయట ఉన్నడో అప్పుడు అతని యొక్క శరీరం నుండి
స్వేద బిందువులు ప్రవాహ రూపంతో పడుతూ ఉండినవి.
अन्ते सः द्वारसमीपस्थां ध्वनिपेटिकां स्पृष्ट्वा
रणितवान् तदा एका बाला “कः कोऽत्र, किं कार्यम्?” इति पृष्टवती।
In the end, he touched the bell and rang it, then a girl
asked, “Who is it there? What is the work?”
చివరికి అతను ద్వారం సమీపంలో ఉన్న ధ్వని పేటికను(పిలుపు గంట)తాకి
మోగించాడు. అప్పుడు ఒక అమ్మాయి, “ఎవరు అక్కడ, ఏమిటి పని?” అని అడిగింది.
तच्छ्रुत्वा असहनतया “अहं पत्रवाहः अस्मि,
द्वारम् उद्घाटयतु शीघ्रम्।” इत्युक्तवान् ।
Having heard that, he said with impatience,
“I am the post-man. Please open the door immediately.”
అది విని అసహనంతో, “నేను పత్ర వాహకుణ్ణి అయిఉన్నాను, ద్వారం తెరువు,
త్వరగా” అని అన్నాడు.
सा तु तदाकर्ण्य, “द्वारस्य अधस्तात् तत् प्रेषयतु।” इति उक्तवती ।
She heard that, and said “please send it down the door.”
ఆమె కూడా అది విని, “ద్వారం క్రిందినుండి
దానిని పంపు.” అని అన్నది.
इदानीं कुपितः सः, “एतत् दातुं
हस्ताङ्कनस्य आवश्यकता अस्ति, बहिरागत्य हस्ताङ्कनं करोतु।” इति उच्चस्वरेण आदिष्टवान्
।
Now he got angry and said with a loud voice,
“To give this, there is a need of signature. Come out and sign.”
ఇప్పుడు కుపితుడైన అతను, “ఇది ఇవ్వడానికి చేవ్రాలు
యొక్క అవసరం ఉంది, బయటికి వచ్చి చేవ్రాలు చెయ్యి” అని పెద్ద గొంతుకతో ఆదేశించాడు.
‘एतावत् दूरात् तापेन दह्यमानोऽपि आगतोस्मि। नृशंसा एषा, चषकमेकम् उदकमपि मत्कृते न
पृष्टवती।’ इति मनसि भावितवान् सः ।
‘I came here from such a distance, in spite of being
scorched by heat. This wicked lady does not even ask for a glass of water.’ thought he in his mind.
ఇంతంత దూరం నుండి ఎండలో మాడిపోతూ కూడా వచ్చి ఉన్నాను. కఠినురాలు
ఈమె, ఒక పాత్ర
నీరు కూడా నా కోసం అడుగలేదు అని మనసులో అనుకున్నాడు అతడు.
निमेषाः एकैकतया पुरतः गताः अपि सा न बहिरागता ।
Minutes passed one by one, still she did not come out.
నిముషాలు ఒక్కొక్కటిగా గడిచి పోయినా కూడా ఆమె బయటికి రాలేదు.
तस्य असहनतायाः स्तरः
क्षणात् क्षणम् अधिको भवति स्म।
His impatience was increasing every moment.
అతని యొక్క అసహనం యొక్క స్థాయి క్షణ క్షణానికి పెరిగిపోతున్నది.
दशनिमेषेभ्यः पश्चात् सा निदानेन द्वारम्
उद्घाटितवती।
After ten minutes, she opened the door slowly.
పది నిముషాల తరువాత ఆమె నిదానంగా తలుపు తెరిచింది.
यदा मोहनः तां दृष्टवान् तदा किंकर्तव्यताविमूढः
सञ्जातः ।
When Mohan saw her, then he did not know what to do.
ఎప్పుడు మోహన్ ఆమెను చూశాడో అప్పుడు ఏమి చెయ్యాలో తోచనివాడైనాడు.
कुत इति चेत् तस्याः पादद्वयमपि नासीत् ।
Why? Because both her legs were not there.
ఎందుకు అని అంటే, ఆమె యొక్క కాళ్ళు రెండూ లేవు.
तया उक्तम्, “'क्षम्यतां महोदय, किञ्चिद्विलम्बोऽभूत्।” इति हस्तं प्रसारितवती।
“Please excuse me sir, it was a little late.” said she and extended her
hand.
ఆమె చేత చెప్పబడింది, 'క్షమించండి మహోదయ'
కొంచెం
ఆలశ్యం అయిపొయింది, అని చేతిని చాపింది.
मोहनस्य मुखात् किमपि वाक्यं न आगतम् ।
Nothing came out of Mohan’s mouth.
మోహన్ నోటినుండి ఏమీ కూడా మాట రాలేదు.
पुनर्गमनकाले तेन पश्चात्तापेन चिन्तितं- ‘हन्त , कीदृशः दयारहितोऽहम्! ईदृशीं बालां परुषवचनैः भर्त्सितवान्, मम वचसा कीदृशीं बाधां सा अनुभूतवती?’ इत्यादि।
When leaving, he thought with regret, ‘Ugh, how ruthless am I! I scolded
such a girl with harsh words. How much pained she must be by my words.’
తిరిగివెళ్ళే సమయంలో అతని చేత పశ్చాత్తాపంతో ఆలోచించబడింది- 'అయ్యో, ఎటువంటి దయాహీనుణ్ణి
నేను!
ఇటువంటి
అమ్మాయిని పరుష వచనాలతో బెదిరించాను, నా మాటల వల్ల ఎటువంటి బాధను ఆమె అనుభవించిందో?’
అని.
कालो गतः । अचिरादेव तदेव पत्रादेशे पुनरेकं पत्रं
आगतम् ।
Time passed. Soon, there was another letter to the same
address.
కాలం గడిచింది. త్వరలోనే ఆ పత్ర విలాసానికే మళ్ళీ ఒక ఉత్తరం వచ్చింది.
इदानीं स्वस्थमनसा मोहनः प्रस्थितः तत् पत्रं दातुम्।
Now Mohan went there with a comfortable mind
to give the letter.
ఇప్పుడు స్వస్థమైన మనసుతో మోహన్ వెళ్ళాడు ఆ ఉత్తరాన్ని ఇవ్వడానికి.
आतपः, अत्युष्णता, कण्टकादिकं किमपि गमनमार्गे तेन न चिन्तितम् आसीत्।
Heat, heavy sun, thorns- nothing was thought over by him on
the way.
ఎండ, అధిక వేడిమి, ముళ్ళు మొదలైనవి ఏమీ వెళ్ళే దారిలో అతని చేత
ఆలోచించబడలేదు.
तस्य मनसि बालायाः चित्रं विलेख्य निविष्टम् आसीत्
।
The girl’s picture was painted in his mind.
అతని మనసులో అమ్మాయి యొక్క చిత్రం రాయబడి ఉంది.
द्वारं निदानेन शब्दापयित्वा “वत्से, पत्रमेकम् आगतं भवत्कृते । हस्ताङ्कनं अद्य नापेक्षितम् । द्वारस्य अधस्तादेव प्रेषयामि । स्वीकुरु।” इत्युक्तवान्।
He knocked the door slowly, and said, “O daughter, there is
a letter for you. There is no need of a signature today. I shall send it from
below the door. You take it.”
ద్వారాన్ని మెల్లగా శబ్దం చేస్తూ, 'వత్సా! ఉత్తరం ఒకటి వచ్చింది నీ కోసం. చేవ్రాలు ఈరోజు కోరబడలేదు, ద్వారం క్రింది నుండే
పంపుతాను, తీసుకో', అని చెప్పాడు.
अचिरादेव तया कथितमासीत्- “महोदय, निमिषमेकं
पालय, द्वारम् उद्घाट्य आगतास्मि।” इति।
No sooner she said, “Sir, please wait a
minute. I am opening the door and coming out.”
త్వరలోనే ఆమె చేత చెప్పబడింది- “మహోదయ, ఒక నిముషం ఆగండి. ద్వారం తెరిచి వస్తున్నాను.” అని.
ततः बहिरागत्य सा उक्तवती-
“अन्तः आगच्छ, तपनः वह्निकिरणानेव प्रेषयन्
अस्ति, पानीयं स्वीकरोतु।” इत्युक्त्वा मधुरखाद्यानि तथा
पानीयं दत्तवती।
Then she came out, and said- “Come in. Sun is
sending fire rays. Take water.” saying so, she gave him some sweets and water.
అక్కడ నుండి బయటికి వచ్చి ఆమె అన్నది- “లోపలికి రా, సూర్యుడు అగ్నికిరణాలనే
పంపుతున్నాడు. పానీయం
తీసుకో.”
అని
చెప్పి మధుర ఖాద్యాలను, అలాగే పానీయాన్ని ఇచ్చింది.
“अत्र आगन्तुं भवते पत्रस्य आवश्यकता नास्ति।
You don’t need a letter to come here.
ఇక్కడికి రావడానికి ఉత్తరం యొక్క అవసరం లేదు.
यदा कदाचित् एवमेव आगच्छतु, सम्भाषयावः” इत्यपि अवोचत् सा।
Please come sometime, casually, we both can talk.” she said as well.
అప్పుడప్పుడు ఇలాగే వచ్చెయ్యి, మాట్లాడు కుందాం అని
కూడా అన్నదామె.
एवं तयोः मध्ये मैत्री सञ्जाता । ततः दीपावली पर्वकालः
आगतः ।
Thus there was a friendship between them. Then the festival
of Deepavali came.
అలా వాళ్ళ మధ్య స్నేహం కలిగింది. ఇక దీపావళి పండుగ కాలం వచ్చింది.
पत्रवाहस्तु पर्वकालीन-शुभाशंसनं
कथितुं मधुरभक्ष्याणां पेटिकां गृहीत्वा तस्याः गृहं गतः ।
The post-man went to her house, taking a sweet box, to
convey the festival wishes.
పత్రవాహకుడు పండుగ సమయ శుభాకాంక్షలు చెప్పడానికి మిఠాయి డబ్బా
తీసుకుని ఆమె యొక్క ఇంటికి వెళ్ళాడు.
तया, तस्याः परिवारेण साकं वार्तालापं कृत्वा तैर्दत्तं भक्ष्यादिकं स्वीकृत्य यदा
गन्तुमुद्युक्तः तदा तया अपादया मोहनस्य कृते स्यूतमेकम् उपायनरूपेण दत्तं, एतद्वाक्यान्यपि
उक्तानि- “स्यूतस्य उद्घाटनम् इदानीमेव
मा करोतु, गृहं गत्वा पश्यतु किमिति।” इति।
He spoke to her and her family members, took
the eatables that they offered, and when he was about to leave, then Mohan was
offered by the leg-less girl, a pack as a gift. These words were also said-
“Please don’t open the pack right now. Go home and see, what it is.”
ఆమె యొక్క, అలాగే
(ఆమె) కుటుంబంతో సహా మాట్లాడి, వారిచే ఇవ్వబడిన భక్ష్యాదులను తీసుకుని ఎప్పుడైతే వెళ్ళడానికి
ఉద్యుక్తుడయ్యాడో అప్పుడు కాళ్ళు లేని ఆమె చేత మోహన్ కోసం సంచీ ఒకటి బహుమతి రూపంలో ఇవ్వబడింది,
అలాగే
ఒక మాట కూడా చెప్పబడింది- “సంచీ యొక్క తెరవడం ఇప్పుడే చెయ్యవద్దు, ఇంటికి వెళ్ళి చూడు ఏమిటి
ఇది.”
అని.
यदा मोहनः गृहं गतः तदा सूर्यः अस्तङ्गतः आसीत् ।
When Mohan went to house, then sun had set.
ఎప్పుడు మోహన్ ఇంటికి వెళ్ళాడో అప్పుడు సూర్యుడు అస్తమించి ఉన్నాడు.
हस्तपादादि प्रक्षाल्य बालया दत्ते स्यूते किमस्ति
इति कुतूहलेन यदा उद्घाटितवान् तदा तद्वस्तु दृष्ट्वा तस्य नेत्रयोः संततम् अश्रुधारा
आगता।
Having washed his hands and legs, when he opened the pack
that the girl gave, with lot of curiosity, tears rolled out of his eyes, on
seeing the thing she gave.
చేతులూ కాళ్ళూ మొదలైనవి కడుక్కుని అమ్మాయిచే ఇవ్వబడిన సంచీలో
ఏమున్నది అని కుతూహలంతో ఎప్పుడైతే తెరిచాడో అక్కడ ఆ వస్తువును చూసి అతని కళ్ళలో ఆగని
కన్నీటి ధారలు వచ్చినాయి.
सन्तोषेन तस्य मनः बालायाः विषये कृतज्ञतापूर्णं
बभूव।
With happiness, his mind became thankful towards that girl.
సంతోషంతో అతని యొక్క మనసు అమ్మాయి విషయంలో కృతజ్ఞతతో నిండిపోయింది.
तस्मिन् स्यूते द्वे पादरक्षे आस्ताम् ।
In that pack, there was a pair of footwear.
ఆ సంచీలో రెండు పాదరక్షలు ఉండినయి.
बहिर्गमन-काले पादरक्षा-शून्येषु
मोहनस्य पादयोः अश्मादीनां निरन्तरं सङ्घर्षात् तत्र तत्र छेदः तथा चर्म अतिकठिणीभूतं आसीत्।
At the time of going out, Mohan’s feet, which
were devoid of footwear, by the continuous striking of stones etc. there were
cuts, and skin had become very hard.
బయటికి వెళ్ళే సమయంలో పాదరక్షలు లేని మోహన్ యొక్క పాదాలలో రాళ్ళు
మొదలైన వాటి యొక్క రాపిడి వల్ల అక్కడక్కడ కోతలు, అలాగే చర్మం చాలా గట్టిగా
అయింది.
इतः पूर्वं यः कोऽपि तद्विषयं
न चिन्तितवान्, स्वयं मोहनोऽपि।
Nobody thought this over before, not even Mohan himself.
ఇంతకు ముందు ఎవరూ కూడా ఆ విషయాన్ని ఆలోచించలేదు, స్వయంగా మోహన్ కూడా.
इदानीं पुनः या अपादा कदापि गन्तुम् अशक्या मुग्धा
बालिका तेन अनुभूयमानां वेदनां ज्ञात्वा तस्मै पादरक्षां दत्तवती।
Now a sweet little girl who was devoid of feet, who is not
even capable to walk, understood the pain that he was undergoing and gave him
the footwear.
ఇప్పుడు మళ్ళీ ఏ కాళ్ళు లేని ఎప్పూడూ కూడా వెళ్ళలేని అశక్తురాలు,ముగ్ధ బాలిక,
అతని
చేత అనుభవింపబడే బాధను తెలుసుకొని అతని కొరకు చెప్పులను ఇచ్చింది.
मोहनस्य तु बालायाः विषये तदारभ्य अतीव गौरवमपि उत्पन्नम्
।
Since then, lot of respect developed in Mohan towards the
girl.
మోహన్ (కు)యొక్క అయితే అమ్మాయి విషయంలో అది మొదలు చాలా గౌరవం
కూడా కలిగింది.
अस्याः कथायाः नीतिः का इत्युक्ते --अस्माभिः सदा
अस्माकं का समस्या? तस्याः कः परिहारः? तत्र किं कारणम्? इत्यादि केवलं विचार्यते। यदा परेषां
का बाधा वर्तते ? कः परिहारः तत्र कर्तुं शक्यः ? इति चिन्त्यते तदा जीवने अतिशयं शान्तिं- सुखं -प्रमोदं च अनुभूय, अस्माकं सर्वं दुः खमपि विस्मरामः ।
ఈ యొక్క కథ యొక్క నీతి ఏమిటి అంటే--మన చేత ఎప్పుడూ మన యొక్క
సమస్య ఏమిటి? దానికి ఏమిటి పరిహారం? అక్కడ ఏమి కారణం?
ఇటువంటివి
మాత్రమే ఆలోచింపబడుతాయి.
ఎప్పుడైతే ఇతరుల యొక్క బాధ ఏముంది? ఏమిటి పరిహారం అక్కడ
చేయడానికి శక్యం?అని ఆలోచిస్తే అప్పుడు జీవితంలో గొప్ప శాంతి-సుఖం-ఆనందమున్నూ
అనుభవించి,మన యొక్క దుఃఖాలన్నీ కూడా మర్చిపోతాం.
सन्तोषं जनयेत् प्राज्ञः तदेव ईश्वरपूजनम् इति आर्योक्तिः
तदेव भणति खलु।
సంతోషం కలుగుతుంది ప్రాజ్ఞులకు,అదే ఈశ్వర పూజ అనే ఆర్యోక్తి
దానినే చెప్తుంది కదూ!
(http://shreenidhiabhyankar.blogspot.in/)
(http://shreenidhiabhyankar.blogspot.in/)
संस्कृतम्- श्रीनिधिः अभयङ्करः
English- Usha Rani Sanka
తెలుగు సేత - పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి